హీరో చియాన్ విక్రమ్ కెరీర్ లో “తంగలాన్” హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించడం సంతోషంగా ఉంది – నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా
చియాన్ విక్రమ్ నటించిన హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ తంగలన్ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ నిర్మించగా,