‘వికటకవి’ వంటి పీరియాడిక్ సిరీస్‌కు వర్క్ చేయటం టెక్నీషియన్‌గా ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ : కాస్ట్యూమ్ డిజైనర్ జోశ్యుల గాయత్రి దేవి
‘‘ఓటీటీల్లో, వెబ్ సిరీస్‌లకు పని చేయటం అనేది యంగ్ టాలెంట్, యంగ్ టెక్నీషియన్స్‌కు గుడ్ ఫ్లాట్‌ఫామ్స్. అయితే వర్క్ పరంగా ఎప్పటికప్పుడు హిందీ, ఫ్రెంచ్, కొరియన్ వంటి ప్రాజెక్ట్స్‌ను చూస్తుంటాను. బిజీగా