
‘భగవంత్’ కేసరి లాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది : హీరోయిన్ కాజల్ అగర్వాల్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ