హీరోయిన్స్‌

వరుణ్ ధావన్, కృతి సనన్ నటించిన “భేదియా” చిత్రం నుండి “చిలిపి వరాలే ఇవ్వు” వీడియో సాంగ్

ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ను డిస్ట్రిబ్యూషన్ చేసిన “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” సంస్థ రీసెంట్ గా కాంతార చిత్రంతో మంచి హిట్ అందుకుంది. ఇప్పుడు వరుణ్ ధావన్ నటిస్తున్న “భేదియా”

నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా “బుట్ట బొమ్మ” టీజర్ విడుదల

*అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట  ల తో  ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘….”బుట్ట బొమ్మ” * “బుట్ట బొమ్మ” గా అనిక సురేంద్రన్

స్వీట్ మెమోరీగా గుర్తుండిపోయే స్పెషల్ మూవీ..ఉర్వశివో రాక్షసివో”…: అల్లు అర్జున్

“ఉర్వశివో రాక్షసివో” సినిమా  మా గీత ఆర్ట్స్ బ్యానర్ కే కాదు మా ఫ్యామిలీ అందరికీ వెరీ స్పెషల్ మూవీ.ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు రావచ్చు కానీ.. ఇది మాకు

ఫుల్ స్వింగులో NTR #30 ప్రీ ప్రొడక్షన్ పనులు.. ప్లానింగ్‌లో బిజీగా కొరటాల శివ అండ్ టీమ్

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఉలగనాయగన్ కమల్ హాసన్- మణిరత్నం- ఏఆర్ రెహమాన్- కె హెచ్ 234 న్యూ మూవీ

రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ (RKFI), మద్రాస్ టాకీస్,  రెడ్ జెయింట్ మూవీస్ క్రేజీ కాంబినేషన్ లో కమల్ హాసన్ 234 చిత్రం 2024లో థియేటర్లోకి రానున్నట్లు సగర్వంగా ప్రకటించారు. ఉలగనాయగన్ కమల్

వీరభద్రమ్ చౌదరి – నరేష్ అగస్త్య- డెక్కన్ డ్రీమ్ వర్క్స్- దిల్ వాలా షూటింగ్ ప్రారంభం

పూలరంగడు, చుట్టాలబ్బాయి లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో మత్తువదలరా, సేనాపతి చిత్రాలతో ప్రసంశలు అందుకున్న నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం ‘దిల్ వాలా’. క్రైమ్ కామెడీ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభమైయింది. చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో మెరిసే మెరిసే ఫేమ్ శ్వేత అవస్తి కథానాయికగా నటిస్తున్నారు. మెలోడీ స్పెషలిస్ట్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. చోటా కె ప్రసాద్ ప్రసాద్ ఎడిటర్ గా, అనిత్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. తారాగణం: హీరో: నరేష్ అగస్త్య, శ్వేత అవస్తి,  రాజేంద్ర ప్రసాద్, అలీ రాజా, దేవ్ గిల్ , అలీ పోసాని, బ్రహ్మజీ, రఘుబాబు, సుదర్శన్, భద్రం, కాశీ విశ్వనాథ్, గెటప్ శ్రీను, మాణిక్, గోవిందరావు, గోవర్ధన్, ఎస్తార్, ప్రగతి, లయ, లహరి, హిమజ, శిరీష తదితరులు  

నాగ శౌర్య, ఎస్.ఎస్ అరుణాచలమ్, వైష్ణవి ఫిల్మ్స్ #NS24 చిత్రం ఘనంగా ప్రారంభం

ప్రామిసింగ్ హీరో నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. #NS24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌ కు క్లాప్‌బోర్డ్‌ ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్ కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు. #NS24 నాగ శౌర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందబోతుంది. యూత్, ఫ్యామిలీస్‌ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. #NS24లో కీలక పాత్రల్లోప్రముఖ తారాగణం కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు.  ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, సాయి ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌వి శేఖర్‌ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బండి భాస్కర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.  

ఓయ్ ఇడియట్ యూనిట్ కు స్టార్ డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ విషెస్!

సహస్ర మూవీస్, మరియు హ్యాపీ లివింగ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై నిర్మాతలు సత్తిబాబు బాబు మోటూరి & శ్రీనుబాబు పుల్లేటి నిర్మిస్తున్న చిత్రం ఓయ్ ఇడియట్. యశ్వంత్ యజ్జవరుపు, త్రిప్తి శంక్ధర్

`గాలోడు` ట్రైల‌ర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా వుంది – సుడిగాలి సుధీర్‌

;సుడిగాలి` సుధీర్‍‍‍‍ హీరోగా న‌టిస్తోన్న ప‌క్కా మాస్అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `గాలోడు`. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోంది. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ

తమ్ముడు శిరీష్ విజయోత్సవానికి అన్న అర్జున్ కు ఆహ్వానం

అల్లు శిరీష్ హీరో గా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సక్సెస్ మీట్ ని రేపు ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ రాబోతున్నాడు. ఈ మేరకు చిత్ర

అర్జున్ సినిమా నచ్చకే బయటకు వచ్చేశా! : హీరో విశ్వక్ సేన్

అర్జున్ వెర్సెస్ విశ్వక్ సేన్ వ్యవహారం పతాక స్థాయికి చేరింది. విశ్వక్ సేన్‌కి కమిట్‌మెంట్ లేదని అర్జున్ ఆరోపించగా.. హీరో అంటే కనీస గౌరవాన్ని కూడా అర్జున్ చూపలేదంటూ విశ్వక్ సేన్

ఆనంద్ రవి ‘కోరమీను’ టీజర్ విడుదల చేసిన స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని

ఆనంద్ రవి కథానాయకుడిగా ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెళ్లకూరు సమన్య రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘కోరమీను’. స్టోరీ ఆఫ్ ఇగోస్ అనేది కాప్షన్. శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్

Latest News Updates

Most Read News