హీరోయిన్స్‌

తెలుగు సినీ వినీలాకాశంలో మహోన్నత నట శిఖరం ఘట్టమనేని కృష్ణ

‘మీనా ‘ యద్దనపూడి సులోచనరాణి రచించిన తెలుగు నవల. అందులో హీరో పేరు కృష్ణా రావు. అ నవల చదువుతుంటే మన కళ్ళముందు నిల్చిన హీరో కృష్ణ. పంచ కట్టుతో తెలుగుదనం

ఘ‌ట్ట‌మ‌నేని ఇంట పెను విషాదం! ఒకే ఏడాది లో ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను పోగొట్టుకున్న మ‌హేష్

ఘ‌ట్ట‌మ‌నేని కుటుంటానికి 2022 మ‌ర‌చిపోలేని ఏడాది అని చెప్పాలి. వారి ఇంట విషాదాన్ని నింపిన సంవ‌త్స‌మిది. ఎందుకంటే ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి చెందిన ముగ్గురు స‌భ్యులు త‌ర‌లిరాని లోకాల‌కు వెళ్లిపోటం ఎంతో బాధాక‌రం.

తుది శ్వాస విడిచిన సూపర్ స్టార్ కృష్ణ.. శోక సంద్రంలో సినిమా రంగం

ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ కృష్ణ (79) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన

నాన్నగారు ఊపిరి తీసుకుంటున్నారు! : వి కె నరేష్

దేవుడిని ప్రార్థించాలంటూ  అభిమానులకు కుటుంభ సభ్యుల పిలుపు సూపర్ స్టార్ కృష్ణ  ఆరోగ్య పరిస్థితిపై నటుడు వీకే నరేష్ వివరణ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన కాంటినెంటర్ హాస్పిటల్ మీడియా పాయింట్

రాజమౌళి లానే విశాల్ కూడా గొప్ప విజయాన్ని అందుకోవాలి: ‘లాఠీ’ ఈవెంట్ లో విజయేంద్రప్రసాద్

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు.

‘చెప్పాలనిఉంది’ ప్రేక్షకులని తప్పకుండా అలరిస్తుంది: సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాత ఆర్.బి చౌదరి

ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆర్.బి చౌదరి సమర్పణలో రూపొందిన 94వ చిత్రం ‘చెప్పాలని ఉంది’. ‘ఒక మాతృభాష కథ’ అనేది ఉప శీర్షిక. యష్ పూరి, స్టెఫీ

హెబ్బాపటేల్‌ ‘శాసనసభ’ నుండి ‘నన్నుపట్టుకుంటే’ లిరికల్‌ వీడియో

కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలతో సంగీత దర్శకుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పాపులర్ మ్యూజిక్ దర్శకుడు రవిబసుర్. కేజీఎఫ్, కేజీఎఫ్-2 చిత్రాలకు రవిబసుర్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం ఆ చిత్ర

సుమంత్ హీరో గా డివోషనల్ మిస్టీరియస్ థ్రిల్లర్ “వారాహి” మూవీ

వారాహి అమ్మవారిని ఏడు శక్తి రూపాల్లో ఒకరిగా కొలుస్తారు. ఏడుగురు దేవతా మాతృమూర్తుల్లో వారాహి ఒకరు. వరాహ స్వామి శక్తి నుండి ఉద్భవించిన వారాహి అమ్మ వారి ఆలయ నేపథ్యంతో సుమంత్

కేరాఫ్ కంచ‌ర‌పాలెం డైరెక్టర్ వెంక‌ట్ మ‌హ‌కు NBK 109 అవకాశం?

నంద‌మూరి నాయ‌కుడు చేస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’ . బాలయ్య నటిస్తోన్న NBK 107వ సినిమా ఇది. దీని త‌ర్వాత ఆయ‌న హీరోగా న‌టించ‌బోయే NBK 108 సినిమా అనీల్

సంక్రాంతి, దసరా పండుగలకు కేవలం స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు మాత్రమే థియేటర్స్ కేటాయించాలి! : తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయం

తెలుగు చలన చిత్రాల పెరిగిన నిర్మాణ వ్యయము దృష్టిలో పెట్టుకొని మరియు నిర్మాత శ్రేయస్సు కోరి తెలుగు సినిమాని కాపాడుకుందాం అనే లక్ష్యంతో తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ది:

అశ్విన్ ,అనీల్ క‌న్నెగంటి, ఎస్‌,వి.కె సినిమాస్ ‘హిడింబ‌’

యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో అశ్విన్  వైవిధ్యమైన సినిమాలు చేస్తూ త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌త‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం అశ్విన్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న  డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ‌’. అనీల్ క‌న్నెగంటి ద‌ర్శక‌త్వంలో శ్రీ విఘ్నేశ్ కార్తీక్ సినిమాస్‌ బ్యాన‌ర్‌ పై  శ్రీధ‌ర్ గంగ‌ప‌ట్నం  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందితా శ్వేత హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్  లుక్ , టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి.  ఒక షాకింగ్ పాయింట్  తో,  బ్రాండ్ న్యూ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కోసం అశ్విన్ సరికొత్తగా మేకోవ‌ర్ అయ్యారు.  మకరంద్ దేశ్ పాండే, సిజ్జు, రాజీవ్ క‌న‌కాల‌, శ్రీనివాస రెడ్డి, శుభ‌లేఖ సుధాక‌ర్‌, ర‌ఘు కుంచె , ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి బి.రాజ‌శేఖ‌ర్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహిస్తున్నారు. వికాస్ బ‌డిసా సంగీతాన్ని అందిస్తున్నారు.  

నవంబర్ 18న థియేటర్స్ లో ‘బెస్ట్ కపుల్’

వన్ మీడియా ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై పార్థు రెడ్డి నిర్మాతగా జయంత్ వదాలి, శగ్న శ్రీ, చలకి చంటి, ఇమ్మనుయెల్ తదితరులు తెరకెక్కిన చిత్రం బెస్ట్ కపుల్ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

Latest News Updates

Most Read News