హీరోయిన్స్‌

`కామెడీ స్టాక్ ఎక్సేంజ్‌`ని డిసెంబ‌ర్ 2 నుంచి ప్రారంభిస్తున్న ఆహా

– కామెడీ స్టాక్ ఎక్సేంజ్ షోతో ఓటీటీలో డెబ్యూ అవుతున్న అనిల్ రావిపూడి, సుడిగాలి సుధీర్‌ – మ‌న‌సు తేలిక‌గా ఉండాల‌న్నా, న‌వ్వి న‌వ్వి క‌డుపు నొప్పి రావాల‌న్నా మంచి కామెడీని

నవంబర్ 23న మెగాస్టార్ చిరంజీవి‌ ‘వాల్తేర్ వీరయ్య’ నుండి ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ సాంగ్ నవంబర్ 23న

‘సిందూరం’ సినిమా మొదటి సాంగ్ “ఆనందమో ఆవేశమో” ను విడుదల చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

శివ బాలాజీ , ధర్మ , బ్రిగిడ సాగ(పవి టీచర్) ప్రధాన తారాగణంగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం సిందూరం. ఈ సినిమా లోని మొదటి పాట (ఆనందమో ఆవేశమో )

ఒక్క డూయెట్ కోసం ఏకంగా రూ.15 కోట్లు ఇది నిజమేనా?

డైరెక్టర్ శంకర్ సినిమాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది భారీ సెట్టులు, కొత్త లొకేషన్స్ లో పాటలు, ఏదైనా భారీగా ఉంటుందని తెలిసిందే! ఆయన సినిమాలో కంటెంట్ ఎంత బలంగా ఉంటుందో.. హంగులు,

‘‘అది జరిగే పని కాదు” లౌక్యంగా సమాధానం చెప్పిన నిర్మాత అల్లు అరవింద్

తమిళ్ హీరో విజయ్ నటించిన  వారసుడు (వారిసు) సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్  చేయబోతున్నట్ల ప్రొడ్యూసర్ దిల్‌రాజు  ఇప్పటికే ప్రకటించేశారు. సినిమా విడుదల వివాదం  పై అల్లు అరవింద్ చాలా

తెలుగు ఇండస్ట్రీ రికార్డును షేక్ చేస్తున్న డబ్బింగ్ మూవీ ‘కాంతారా’

కాంతారా రికార్డు కలెక్షన్స్ సౌత్ ఇండియా హీరోలని ఆశ్చర్య చకితులను చేస్తోంది!  కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్పటికే రూ.350 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది. ఒక్క

ఇద్దరు అమ్మాయిల ప్రేమతో రామ్ గోపాల్ వర్మ ‘మా ఇష్టం ‘డిసెంబర్ 9న విడుదల

కంపెనీ పతాకంపై  రామ్ గోపాల్ వర్మ స్వీయ నిర్మాణ దర్వకత్వంలో రూపొందించిన తాజా సినిమా “డేంజరస్”. దీనికి “మా ఇష్టం” అన్నది ఉపశీర్షిక. అందాల తారలు నైనా గంగూలీ, అప్సర రాణి

సుమన్ కు కాంతారావు శత జయంతి పురస్కారం

అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లో అగ్ర హీరో లుగా వెలుగుతున్న సమయం  లోనే వారి ధీటుగా ప్రముఖ హీరో గా కాంతారావు నిలబడ్డారు

‘తోడేలు’ టైటిల్‌తో వస్తున్న పాన్ ఇండియా మూవీ ప్రతిఒక్కరిని థ్రిల్ కి గురి చేస్తుంది! : ప్రెస్ మీట్లో వరుణ్ దావన్

వరుణ్‌ ధవన్‌, కృతిససన్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం భేదియా ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్‌తో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం నవంబర్ 25న థియేటర్లలో సందడి

సత్యదేవ్ 26 డాలీ ధనంన్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.1 లో మరో హీరోయిన్ గా జెనిఫర్ పిచినెటో

వెర్సటైల్ హీరో సత్యదేవ్‌, కన్నడ స్టార్ డాలీ ధనంజయ కలిసి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సత్యదేవ్, డాలీ ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.

‘లవ్ టుడే’ మూవీ యూత్ కి పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది : నిర్మాత దిల్ రాజు

ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ‘ల‌వ్ టుడే’. ఇవాన హీరోయిన్‌గా న‌టించింది. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ప్రేక్ష‌కుల‌ను న‌వ్వుల్లో ముంచెత్తి ఘ‌న విజ‌యాన్ని

అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నుండి “కోలో కోలో కోయిలా” లిరికల్ వీడియో

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో  విడుదలౌతోంది. అన్ని కార్యక్రమాలతో పాటు సెన్సార్‌ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం U/A సర్టిఫికేట్‌ను పొందింది. ఇదిలావుండగా చిత్రం నుండి ‘కోలో కోలో కోయిలా’ సాంగ్ లిరికల్ వీడియోను నిర్మాతలు విడుదల చేశారు.మారేడుమిల్లి వాసుల సంబరాలను ఈ పాట కన్నుల పండువగా ఆవిష్కరించింది. తమ జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించే అల్లరి నరేష్‌ కు గ్రామస్తులు ఘనస్వాగతం పలకడంతో పాట ప్రారంభమవుతుంది. దేవుడిని ప్రార్థించడమే కాకుండా, ఆఫీసర్ చేసిన అన్ని మంచి పనులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.శ్రీచరణ్ పాకాల అందించిన పాట ఫోక్ బీట్‌ లతో చాలా ఎనర్జిటిక్‌ గా ఉంది. జావేద్ అలీ, మోహన భోగరాజు , యామిని ఘంటసాల ఈ పాటని హుషారుగా ఆలపించగా , కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు.అల్లరి నరేష్  తెల్ల చొక్కా, పంచెలో కనిపించారు. ఈ పాటకు అల్లరి నరేష్ చేసిన  డ్యాన్సులు అద్భుతంగా ఉన్నాయి. ఆనంది హాఫ్ శారీలో అందంగా కనిపించింది.ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.  తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్ పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News Updates

Most Read News