
‘నాయకుడు’ కోసం చాలా రోజుల తర్వాత జానపద గీతం చేశా – ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ
తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘నాయకుడు’గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్