
50 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘అహ నా పెళ్ళంట’
జీ5లో రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒరిజినల్ ‘అహ నా పెళ్ళంట’. నవంబర్ 17 నుంచి ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఓ పాతికేళ్ల యువకుడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు.



















