
‘రుద్రంగి’ చిత్రంలో మల్లేశ్ పాత్రలో ఆకట్టుకుంటున్న ఆశిష్ గాంధీ, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల
ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా ‘రుద్రంగి’. బాహుబలి, ఆర్. ఆర్.ఆర్ చిత్రాలకు రైటర్ గా



















