
సత్యానంద్ మాస్టారు చేతుల మీదుగా ‘నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు’ టెక్ ఏవే. ప్రారంభం.
జబర్ధస్త్ ప్రోగ్రాంతో పాటు పలు చిత్రాల ద్వారా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఆర్పీ ఇప్పుడు కడుపు నిండా రుచికరమైన భోజనం పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా హైదరాబాద్ కూకట్‌పల్లి హౌస్‌బోర్డ్ 3వ



















