
హీరో మానస్, బిగ్ బాస్ ఫేం కీర్తి భట్, నిఖిల్ ల “సంక్రాంతి తకదై” సాంగ్ గ్రాండ్ లాంచ్
ప్రతి ఏటా సంక్రాంతి పండుగ కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తారనే విషయం మనందరికీ తెలిసిందే..జనవరి వచ్చిందంటే చాలు మెదటి వారం నుండే షాపింగ్ మాల్స్



















