
‘కథ వెనుక కథ’.. మార్చి 24న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోన్న సస్పెన్స్ థ్రిల్లర్
కొత్త కాన్సెప్ట్ చిత్రాలను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయటానికి ప్రారంభమైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్. ఈ బ్యానర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి,



















