
తాను బతికే వున్నా… ఆరోగ్యంగానే వున్నా : మరణ వార్తలపై స్పందించిన కోటా
తాను మరణించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు తీవ్ర అసహనం వ్యక్తం చేవారు. తాను బతికేవున్నానని, ఆరోగ్యంగానే వున్నానని ప్రకటించారు. తాను మరణించినట్లు వస్తున్న



















