
‘జిలేబి’ అందరికీ నచ్చే ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ : జిలేబి ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కె. విజయభాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జిలేబి’. ప్రముఖ పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్ఆర్కే బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంజు అశ్రాని చిత్రాన్ని



















