
సామాజిక ప్రయోజనం, బాధ్యతతో “మహిషాసురుడు”
సామాజిక ప్రయోజనం, బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని “మహిషాసురుడు” చిత్రాన్ని మలిచారు. అనిరుధ్, అపరాజిత సమర్పణలో శ్రీ శివరామ ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్.గురుప్రసాద్ ప్రధాన పాత్రలో వినోద్, రిచా



















