
రిలీజ్‌కి సిద్ధమవుతోన్న ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘LGM’
జూన్ 16, హైదరాబాద్: ఇండియన్ క్రికెట్ హిస్ట్రరీలో సక్సెస్‌ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. తమిళంలో



















