
జీ 5 సరికొత్త సంచలనం.. ఓటీటీ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’
వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ఆడియెన్స్ హృదయాల్లో తనదైన స్థానాన్ని దక్కించుకుని దూసుకెళ్తోన్న ఓటీటీ మాధ్యమం జీ 5. ఇప్పుడు సరికొత్త యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ తషాఫి’ ఒరిజినల్‌తో ఆకట్టుకోవటానికి సిద్ధమవుతోంది.