
సెప్టెంబర్ 3న వైజాగ్ నుండి ‘అల్లూరి’ యాత్ర ప్రారంభం : నిర్మాత బెక్కెం వేణుగోపాల్
హీరో శ్రీవిష్ణు నటిస్తున్న పోలీస్ ఆఫీసర్ ఫిక్షనల్ బయోపిక్ ‘అల్లూరి’. నిజాయితీకి మారు పేరు అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. ప్రదీప్ వర్మ దర్శకత్వంలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్






















