
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా“గణా”ఫస్ట్ లుక్ పోస్టర్
రాధా మమతా ప్రెజెంట్స్, ఎస్.కె. ఆర్ట్స్ బ్యానర్స్ పై `దుర్మార్గుడు` ఫేమ్ విజయ్ కృష్ణ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `గణా`. సుకన్య, తేజు హీరోయిన్స్ గా నటించారు.

























