హీరోయిన్స్‌

ఇంతమంది మంచి మనుషులు నా చుట్టూ ఉంటే నా నుంచి పెద్ద హిట్‌ ఎందుకు రాకుండా ఉంటుంది : ఎస్వీకృష్ణారెడ్డి

యూత్‌, మెసేజ్‌, ఫ్యామిలీ కథా చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన స్టార్‌ డైరెక్టర్‌ ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్‌ మామ`హైబ్రిడ్‌ అల్లుడు’. నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్‌`మీనా ప్రధాన పాత్రల్లో

బాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘రామ్ సేతు’తో సక్సెస్ అందుకున్న సత్యదేవ్

విభిన్నమైన సినిమాలు, పాత్రల్లో నటిస్తూ వెర్సటైల్ హీరోగా తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సత్యదేవ్. రీసెంట్‌గా విడుదలైన చిత్రం ‘రామ్ సేతు’తో బాలీవుడ్‌లోనూ అడుగు పెట్టారు ఈ విలక్షణ నటుడు. ఈ చిత్రంలో

జీవితంలో గుర్తుపెట్టుకునే అత్యద్భుతమైన చిత్రం’అనుకోని ప్రయాణం’:ప్రీరిలీజ్ ఈవెంట్ లోనటకిరీటి రాజేంద్ర ప్రసాద్

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలలో ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై  డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. బెక్కం

RGV లేటెస్ట్ రియల్ పిక్ పొలిటికల్ మూవీస్ ‘వ్యూహం’, ‘శపథం’

నేను అతి త్వరలో “వ్యూహం” అనే రాజకీయ సినిమా తియ్యబోతున్నాను ..ఇది బయోపిక్ కాదు …బయో పిక్ కన్నా లోతైన రియల్ పిక్. బయో పిక్ లో అయినా అబద్దాలు ఉండొచ్చు

‘మనకి తెలిసింది గోరంత..తెలియాల్సింది కొండంత’ కాంతార సినిమా పై సూపర్ స్టార్ ప్రశంశ!

రజినీకాంత్ చాలా రోజుల తర్వాత ఓ సినిమా గురించి ప్రస్తావించారు. కాంతార మూవీని తాజాగా చూసిన సూపర్ స్టార్ ఆ టీమ్‌కి అభినందలు తెలియజేశారు. అలానే ఓ డైలాగ్‌ని కూడా తన

యన్టీఆర్ అవార్డ్ కు ఎంపికైన అలనాటి అందాల హీరోయిన్ , నర్తకి ఎల్. విజయలక్ష్మి

50 సంవత్సరాల తర్వాత ప్రేక్షకుల ముందుకు..ఎల్. విజయలక్ష్మి బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన

హీరో కార్తి, పిఎస్ మిత్రన్, ప్రిన్స్ పిక్చర్స్ సీక్వెల్ ‘సర్దార్ 2’

హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ ల తాజా చిత్రం సర్దార్ తెలుగు,  తమిళంలో బాక్సాఫీస్ వద్ద ఐదు రోజుల రన్ లో అసాధారణమైన బిజినెస్ సాధించి, బ్లాక్

మాస్ మహారాజా రవితేజ”ధమాకా” డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల

మాస్ మహారాజా రవితేజ, కమర్షియల్ మేకర్ త్రినాథరావు నక్కిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ధమాకా. రవితేజ సరసన టాలీవుడ్ ఫేవరేట్ హీరోయిన్  శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్ భారీగా నిర్మిస్తున్నారు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ధమాకా విడుదల తేదిని ప్రకటించారు మేకర్స్. డిసెంబర్ 23న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ఇటివలే విడుదలైన మాస్ క్రాకర్ టీజర్ సినిమా ట్యాగ్ లైన్ కి తగ్గట్టు ‘డబుల్ ఇంపాక్ట్’ క్రియేట్ చేసింది.   ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే,  సంభాషణలు అందించగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫర్ గా. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.

‘ఏజెంట్’ అఖిల్ అక్కినేని 2023 సంక్రాంతికె వస్తున్నాడు

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల భారీ అంచనాలున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన

హీరో రవితేజ ‘రావణాసుర’ ఏప్రిల్ 7, 2023న విడుదల

మాస్ మహారాజా రవితేజ, క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యునిక్ యాక్షన్ థ్రిల్లర్‌ రావణాసుర. ఈ చిత్రాన్ని అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్,  ఆర్ టి టీమ్‌వర్క్స్‌

రెట్టించిన వినోదంతో డి జె టిల్లు సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ‘డీజే టిల్లు’ ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర విడుదల సమయంలోనే నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సిద్ధుతో

రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేసిన ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ ట్రైలర్‌

ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్, దర్శకుడు మేర్లపాక గాంధీల యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్ ‘లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్’ నవంబర్ 4న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సినిమాకు

Latest News Updates

Most Read News