తిరుప్పావై – శంఖమును, చక్రమును ధరించిన పుండరీకాక్షుని గానముచేయటకై లేచి రమ్ము
తిరుప్పావై –14 వ పాశురము బ్రహ్మశ్రీ కంభంపాటి నాగఫణిశర్మ గారి తెలుగు అనువాదముతో ఉజ్ఞ్గల్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్ శెజ్ఞ్గళు నీర్వాయ్ నెగిలిన్దుఆంబల్వాయ్ కూమ్బినకాణ్ శెజ్ఞ్గల్పొడిక్కూరై వెణ్ బల్ తవత్తవర్ తజ్ఞ్గల్