
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ- గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఐకానిక్ ఫోక్ సాంగ్ ‘నల జిలకర మొగ్గ’ విడుదల.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ మరియు టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం గరివిడి లక్ష్మి. ఆమె శక్తివంతమైన నటనకు ప్రసిద్ధి చెందిన



















