
‘దేవకీ నందన వాసుదేవ’100% మంచి సినిమా. ఐదు నిముషాలు చూస్తేనే థియేటర్స్ కి వెళ్లి చూడాలనే ఫీల్ వచ్చింది. సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి గుణ



















