
నాగ చైతన్య, సాయి పల్లవి ‘తండేల్’ నుంచి లవ్ సాంగ్ అఫ్ ది ఇయర్ బుజ్జి తల్లి రిలీజ్
యువ సామ్రాట్ నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘తండేల్’ మ్యూజికల్ ప్రమోషన్లు ఈరోజు ప్రారంభమయ్యాయి, మేకర్స్ ఫస్ట్ సింగిల్-బుజ్జి తల్లి లిరికల్ వీడియోను విడుదల చేశారు.



















