
లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ సమర్పణలో..దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా రూపొందుతోన్న సినిమా అధికారిక ప్రకటన..మోషన్ పోస్టర్ విడుదల
లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, దర్శకులతోనే సినిమాలు చేయటం కాకుండా, ఎంతో మంది న్యూ టాలెంటెడ్ ఫిల్మ్


























