
నా అరెస్ట్ విషయంలో ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది, ముందస్తు బెయిల్ కోసం జ్యుడిషీయల్ ప్రాసెస్ కొనసాగుతోంది – దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
ఏడాది క్రితం తను చేసిన సోషల్ మీడియా పోస్టుపై ఏపీలోని అనేక చోట్ల కేసులు నమోదు కావడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్


























