ప్రేక్షకులకు నచ్చేవిధంగా సినిమాలు తీయడమే నా లక్ష్యం.. మాస్ డైరెక్టర్ వి. సముద్ర !!
ఆలోచనల అలలతోనే అనునిత్యం సాన్నిహిత్యం… కథా, కథన మథనంతోనే సదా గడిపే సాంగత్యం… ఘన విజయాల నిధులను నిక్షిప్తం చేసుకున్న ఔన్నత్యం.. వెరసి… తనే తరహా చిత్రాన్ని చేపట్టినా.. అందులో తనదైన