మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని “ఫియర్” మూవీని చూడండి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ డా.హరిత గోగినేని
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి