విక్టరీ వెంకటేష్ బర్త్‌డే స్పెషల్- ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి హీరో వెంకటేష్ ను క్లాసిక్ కాప్ లుక్‌లో ప్రజెంట్ చేస్తూ సెకండ్ సింగిల్ మీను ప్రోమో రిలీజ్
విక్టరీ వెంకటేష్ చాలా సినిమాల్లో పోలీసు పాత్రలు పోషించినప్పటికీ ఆయన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ లో క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సినిమాలోని మేజర్ పార్ట్ ఎక్స్