
‘డ్రీమ్ క్యాచర్’ సినిమా సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సందీప్ కాకుల
ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘డ్రీమ్ క్యాచర్’. ఈ చిత్రాన్ని సీయెల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై దర్శకుడు



















