
కన్నప్ప నుంచి హిరోయిన్ ప్రీతి ముఖుంధన్ పోస్టర్ రిలీజ్.. క్యూరియాసిటీ పెంచేసిన టీం..
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ భారీ ప్రాజెక్టు నుంచి ప్రతీ సోమవారం



















