జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్ తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఫిర్యాదు రావడంతో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత ఈ పరిణామం జరగడం గమనించాల్సిన పరిణామం. ఐపీసీ 336, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదైంది. ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చోని వెళ్లడం, కార్ ర్యాష్ డ్రైవింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే హైవేపై పవన్ కన్యాయన్ ని పలు వాహనాలు అనుసరించడంపై కూడా కేసులు నమోదు అయ్యాయి.












