హైదరాబాదులో జరుగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానిస్తూ..
శనివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారిని కుటుంబ సమేతంగా కలిసి..
వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం.
ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు