భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ : ఆనంద్ మహీంద్ర

భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటి మరియు ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ర్యాంక్ పొందిందని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అన్నారు. యూకేను అధిగమించి, ప్రపంచంలోని 5 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం వల్ల ప్రపంచ పెట్టుబడిదారులు భారత్ పై ఆసక్తి చూపుతున్నారని, భారత్ ను నమ్ముతున్నారని పేర్కొన్నారు.

 

మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదుగుతామని, అది ఎంతో దూరంలో లేదని, చాలా దగ్గర్లోనే వుందని ధీమా వ్యక్తం చేశారు. బ్రిటన్‌ను వెనక్కి నెట్టి భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2021 చివరి మూడు నెలల్లో దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది, యునైటెడ్ కింగ్‌డమ్‌ను ఆరవ స్థానానికి నెట్టివేసిందన్నారు. ఆర్థిక పరంగా బ్రిటన్‌ను భారత్ ఓడించడం ఇది రెండోసారి అని ఆనంద్ మహీంద్ర అన్నారు.

 

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్