పోలండ్‌లో భారతీయుడిపై… అమెరికన్‌ జాత్యాహంకారం

అమెరికన్లు తమ దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారతీయులపై జాత్యాహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పోలండ్‌లో ఓ భారతీయుడిపై అమెరికాకు చెందిన ఓ వ్యక్తి దుర్భాషలాడాడు. మీరు పరాన్నజీవులు చొరబాటుదారులు. మీ దేశానికి వెళ్లిపో అని హూంకరించాడు. ఈ ఘటన పోలండ్‌ రాజధాని వార్సాలో చోటు చేసుకున్నది. అమెరికాలో కూడా మీవాళ్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఎందుకున్నారు? మీరు మీ దేశానికి ఎందుకు వెళ్లరు? అని ఆ అమెరికన్‌ అన్నాడు.  మా దేశాల్లోకి చొరబడుతున్నారు. తెల్ల వాళ్ల దేశాలకు ఎందుకు వస్తున్నారు? యూరప్‌లో ఉండొద్దు, పోలండ్‌ పోలిష్‌లకు మాత్రమే అంటూ అహంకారాన్ని ప్రదర్శించాడు.

Related Posts

Latest News Updates

దిల్ రాజు ప్రెజెంట్స్, విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’- ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్