అమెరికాలో వుండే వివేకానంద యోగా యూనివర్శిటీ కొత్త ప్రోగ్రాంను ప్రకటించింది. పీహెచ్ డీ ప్రోగ్రాంను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ఇది యోగా విద్య విస్తరించడానికి ఈ కొత్త ప్రోగ్రాం ఉపయోగపడుతుందని అక్కడి అధికారులు ప్రకటించారు. మొదటి బ్యాచ్లో యూఎస్, ఖతార్, ఇండియాకు చెందిన పది మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. ఉన్నతవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకోసం ప్రత్యేకంగా ఎమ్ఎ్స-పీహె చ్డీని ప్రవేశపెట్టామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని యూనివర్శిటీ సూచించింది.