బ్రహ్మాండ చిత్రాన్ని ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన “అఖండ” ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి

మమత ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఆమని ప్రధాన పాత్రలో
శ్రీమతి మమత సమర్పించు చిత్రం ‘బ్రహ్మాండ’
చిత్ర సహనిర్మాత శ్రీమతి దాసరి మమత .

మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ నా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ఈ సినిమా కూడా అంతటి విజయాన్ని అందుకుంటుంది ..అని టీజర్ డిజైన్స్ చూశాను చాలా బాగా ఉన్నాయి సినిమా యూనిట్ అందరికి .. అల్ ది బెస్ట్ చెప్పారు ..
నిర్మాత దాసరి సురేష్ మాట్లాడుతూ మా బ్రహ్మాండ
చిత్రాన్ని అఖండ చిత్ర ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన మిర్యాల రవీందర్ రెడ్డి గారికి నేనెప్పుడూ రుణపడి ఉంటాను.
చిత్ర దర్శకుడు రాంబాబు మాట్లాడుతూ మా సినిమా టైటిల్ని ఆవిష్కరించిన రవీందర్ రెడ్డి గారికి థాంక్స్ చెప్తూ ఇది మొదటి విజయం గా భావిస్తున్నానని చెప్పారు.
మొట్టమొదటిసారిగా ఒగ్గు కళాకారుల నేపథ్యంలో వారి సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న చిత్రం ఇది. ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ చిత్రకథ మరియు స్క్రీన్ ప్లే ప్రేక్షకులను తప్పకుండా రంజింప చేస్తుంది. యాక్షన్స్ అన్ని మరియు డివోషనల్ థ్రిల్లింగ్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటాయి.
సినిమాటోగ్రాఫర్ కాసుల కార్తీక్ మాట్లాడుతూ అఖండ ప్రొడ్యూసర్ చేతుల మీదుగా రిలీజ్ చేయటం చాలా ఆనందం గా ఉంది.
సినిమా హీరో బన్నీ రాజు మాట్లాడుతూ నేను హీరో గా చేసిన సినిమా టైటిల్ ని రవీందర్ రెడ్డి గారు రిలీజ్ చేయడం చాలా ఆనందం వేసింది ఈ బ్రహ్మాండ సినిమా కూడా అఖండ లా విజయం సాధించాలని ఆయన చేతుల మీదుగా చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాక్ ని హిట్ చేస్తారు అని కోరుకుంటున్నాను
నటీనటులు :
ఆమని, జయరామ్, కొమరం బన్నీ రాజ్ , కనిక వాద్య , జోగిని శ్యామల, విజయ రంగరాజు , ఆనంద్ భారతి, దిల్ రమేష్ , అమిత్ , ఛత్రపతి శేఖర్, ప్రసన్నకుమార్ ,అనంత్ కిషోర్ దాస్, , ఐడ్ల మధుసూదన్ రెడ్డి, మీసం సురేష్, దేవి శ్రీ.

డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : కాసుల కార్తీక్
ఎడిటింగ్ : ఎమ్మార్ వర్మ
సంగీతం : వరికుప్పల యాదగిరి
మాటలు : రమేష్ రాయి జి ఎస్ నారాయణ .
డిజైనర్ : సురేష్ బుజ్జి
మేనేజర్ : శ్రీరామ్
కొరియోగ్రఫీ :కళాధర్ ,రాజు కోనేటి(SDC) ,కిరణ్.
పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి
నిర్మాత : దాసరి సురేష్
సహా నిర్మాత శ్రీమతి దాసరి మమత
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :రాంబాబు

Related Posts

Latest News Updates