అందరూ కాదు… వివరాలు క్లారిటీ లేని వారే ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన

ఆధార్ అప్ డేట్ చేయించుకోవాలని ,లేదంటే ప్రభుత్వ పథకాలు అందవని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఆధార్ యూఐడీఏఐ కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆధార్ కార్డు అప్ డేట్ తప్పనిసరి కాదని, ఎవరి వివరాలైతే అవుట్ డేటెడ్ గా వున్నాయో… వాళ్లే అప్ డేట్ చేసుకోవాలనే తాము చెప్పినట్లు క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఓ ట్వీట్ కూడా చేసింది. కొందరికి వారి వారి వ్యక్తిగత వివరాలు తప్పుగా పడ్డాయని, అలాగే వేరే చోట్ల సెటిల్ అయిన వారు కూడా చాలా మందే వున్నారని, అలాంటి వారే అప్ డేట్ చేసుకోవాలని ఆధార్ యూఐడిఏఐ ప్రకటించింది.

 

Related Posts

Latest News Updates