తల్లి కాబోతున్న నటి పూర్ణ… వీడియోను షేర్ చేసిన పూర్ణ

నటి పూర్ణ ప్రమోషన్ కొట్టబోతోంది. తాను త్వరలోనే తల్లిని అవుతున్నానని ప్రటకించింది. కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోను పూర్ణ షేర్ చేసింది. దీంతో పూర్ణకు ఆమె భర్త, అభిమానులు, కుటుంబీకులు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్‌ అలీతో పూర్ణ వివాహం జరిగింది. పెద్దలు నిశ్చయించిన వివాహం ఇరువైపు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంజరిగింది. సిల్వర్‌ స్ర్కీన్‌తోపాటు బుల్లితెరపై పలు షోలకు న్యాయనిర్ణేతగా పూర్ణ సందడి చేస్తున్నారు.

Related Posts

Latest News Updates