త్వరలో నరేశ్, పవిత్రకు పెళ్లి… ట్వీట్ చేసిన నటుడు నరేశ్

తనకు, నటి పవిత్రకు త్వరలో వివాహం జరగబోతోందని సీనియర్ నటుడు నరేశ్ వెల్లడించాడు. తాను మళ్లీ వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నానని ప్రకటించాడు. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను కూడా షేర్ చేశాడు. కొత్త సంవత్సరం, కొత్త శుభారంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి… మేమిద్దరం త్వరలోనే వివాహం చేసుకోనున్నాం అంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. #PavitraNaresh అనే హ్యాష్ ట్యాగ్ చేశాడు. ఈ విషయం చాలా రోజులుగా నానుతూనే వుంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అవి నిజమయ్యాయి.

https://twitter.com/ItsActorNaresh/status/1609067421507407873?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1609067421507407873%7Ctwgr%5E0cf82a666b69eb639d6439508a787dc109e7c914%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-8979024762042908563.ampproject.net%2F2211302304002%2Fframe.html

Related Posts

Latest News Updates