లండన్ చేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌ చేరుకున్నారు. భారత ప్రభుత్వం తరపున ఆమె బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌`2 అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. ఆమె అంత్యక్రియలు వెస్ట్‌మినిస్టర్‌లోని అబ్బేలో జరుగనున్నారు. బ్రిటన్‌ అర్థశతాబ్దం తర్వాత తొలిసారిగా ప్రభుత్వ లాంఛనాలతో ఎలిజబెత్‌ 2కి అధికారులు అంత్యక్రియలను నిర్వహంచనున్నారు. ఈ కార్యక్రమానికి మయన్మార్‌, రష్యా, బెలారస్‌ మినహా అన్ని దేశాల ప్రధానులు, అధ్యక్షులు హాజరుకానున్నారు. క్వీన్‌ ఎలిజబెత్‌ ఈ నెల 8న మరణించిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates