టాలీవుడ్లో రూపొందుతోన్న క్రేజియెస్ట్ ప్రాజెక్టుల్లో RC 15 ఒకటి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా కావటమే ఈ హైప్‌కి కారణం. RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా ఇది. విశ్వంభర, అధికారి, సర్కారోడు వంటి టైటిల్స్‌లలో ఏదో ఒకదాన్ని RC 15 కి వార్తలు వినిపించాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్స్ రేసులో మరో కొత్త టైటిల్.. టాలీవుడ్లో రూపొందుతోన్న క్రేజియెస్ట్ ప్రాజెక్టుల్లో RC 15 ఒకటి. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా కావటమే ఈ హైప్‌కి కారణం. RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ చేస్తోన్న సినిమా ఇది. సినిమా ఇప్పటికే ఎక్కువ శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు శంకర్ ఏ టైటిల్ పెడతారనే దానిపై గత కొన్నిరోజులుగా వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. విశ్వంభర, అధికారి, సర్కారోడు వంటి టైటిల్స్‌లలో ఏదో ఒకదాన్ని RC 15 కి వార్తలు వినిపించాయి. తాజా సమాచారం మేరకు ఈ సినిమా టైటిల్స్ రేసులో మరో కొత్త టైటిల్ చేరింది. సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం డైరెక్టర్ శంకర్ ఇటు మాస్.. అటు క్లాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా రామ్ చరణ్ చిత్రానికి సీఎం అనే టైటిల్‌ను పెడతారట. అంటే ఇక్కడ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనే అర్థంలో కాకుండా కామన్ మ్యాన్ అనే అర్థంలో తీసుకుంటారట. నిజంగా శంకర్ ఇప్పుడు వస్తున్నట్లు సీఎం అనే టైటిల్‌ను పెడితే మాత్రం మాస్, మెగా ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ అవుతుందనడంలో సందేహం లేదు. సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం డైరెక్టర్ శంకర్ ఇటు మాస్.. అటు క్లాస్ ఆడియెన్స్‌కి నచ్చేలా రామ్ చరణ్ చిత్రానికి సీఎం అనే టైటిల్‌ను పెడతారట. అంటే ఇక్కడ సీఎం అంటే చీఫ్ మినిస్టర్ అనే అర్థంలో కాకుండా కామన్ మ్యాన్ అనే అర్థంలో తీసుకుంటారట. నిజంగా శంకర్ ఇప్పుడు వస్తున్నట్లు సీఎం అనే టైటిల్‌ను పెడితే మాత్రం మాస్, మెగా ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్ అవుతుందనడంలో సందేహం లేదు.