టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్.. ప్రస్తుతం చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. https://cinemaabazar.com/category/cinema-news/
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యం కారణంగా కొంతకాలం నటనకు విరామం ఇచ్చిన విషయం తెలిసిందే. మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇక గత కొంతకాలంగా ఈ వ్యాధికి రకరకాల ప్రకృతి చికిత్సలు తీసుకుంటున్న సామ్.. చికిత్సలో భాగంగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. https://cinemaabazar.com/category/cinema-news/
ప్రస్తుతం మలేషియా వెకేషన్ లో ఉన్న సామ్ అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ.. చిల్ అవుతోంది. అక్కడ ఉన్న ఒక ప్రైవేట్ పూల్ లో జలకాలాడుతూ సేదతీరుతుంది. ఇక ఫూల్లో బికినీలో దిగిన సమంత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.https://cinemaabazar.com/category/cinema-news/
ఇక సినిమాల విషయానికి వస్తే.. యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ తర్వాత సమంత ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు. దీంట్లో వరుణ్ ధావన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది సమంత. విదేశీచిత్రం ‘చెన్నై స్టోరీస్’ కూడా ఆమె సంతకం చేసింది. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.