వరుణ్ తేజ్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మేడిన్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ అద్భుతమైన పోస్టర్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, రిపబ్లిక్ డేకి ముందు దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ వందేమాతరంతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్ర కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు మేకర్స్.

ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మిక్కీ జె మేయర్ స్కోర్ చేసిన మొదటి సింగిల్ వాఘా బోర్డర్‌లో లాంచ్ చేశారు.  మరో నెలలో సినిమా థియేటర్లలోకి రానుంది కాబట్టి, ప్రమోషన్స్‌ ను మరింత దూకుడుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ .

Related Posts

Latest News Updates