Latest Telugu Breaking News and information portal for Indians and NRI’s
For more information please contact : [email protected]
Editor: Chikkavarapu Rambabu
Cell : 8019014080
© Copyright cinemabajaar.com 2023. All rights reserved.
Designed, developed and maintained by Hyderabad Graphics, Mobile: 9849851841
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్
డైనమిక్ స్టార్ విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప రోజురోజుకూ స్థాయిని పెంచుకుంటూపోతోంది. కన్నప్ప నుంచి వస్తోన్న అప్డేట్లతో పాన్ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. కన్నప్ప చిత్రం మీద ఇప్పుడు దేశవ్యాప్తంగా దృష్టి పడింది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కన్నప్ప సినిమాలో భాగస్వామి అయ్యారు. ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు.
తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ‘కన్నప్ప’ జర్నీలోకి వచ్చారు. మరో ముఖ్య పాత్రలో శివ రాజ్‌కుమార్ కనిపించబోతోన్నారు. ఈ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతోంది. అంతకంటే ముందే ఈ వార్తలపై మంచు విష్ణు స్పందిస్తూ.. హరహర మహదేవ్ అంటూ ట్వీట్ వేశారు. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ కన్నప్పలో భాగస్వామి అవుతుండటంతో అందరి ఫోకస్ ఈ మూవీపైనే ఉంది.
బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు.
మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.
Related Posts
ఇంద్రా కంపెనీ బ్యానర్ పై కొర్రాల సుబ్బారెడ్డి ‘వాంటెడ్ బాయ్ ఫ్రెండ్’ (వస్తే వదలం) ఫస్ట్ లుక్ లాంచ్
ఆగస్టు 2 వ వారంలో Mr. సోల్జర్ ( ఫ్రమ్ మిలటరీ మాధవరం) చిత్రం విడుదల
Mr. Soldier (From Military Madhavaram) – Releasing in the 2nd Week of August
Distribution of Health Cards to Telugu Television & Digital Media Musicians
తెలుగు టెలివిజన్ & డిజిటల్ మీడియా మ్యూజియన్స్ కి HEALTH-CARDS వితరణ
Kannappa’s Release Date Unveiled, Arriving On June 27th: Vishnu Manchu’s Dream Project Receives Blessings from UP CM Yogi Adityanath
Latest News Updates

‘కన్నప్ప’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
The movie Cherasaala releasing on April 11th will appeal to audiences of all walks: The film’s unit
ఏప్రిల్ 11న రాబోతోన్న ‘చెరసాల’ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటుంది.. మీడియా సమావేశంలో చిత్రయూనిట్
Star Director Shiva Nirvana Launched Heartwarming Teaser Of Sumaya Reddy’s Dear Uma, Theatrical Release On April 18th
శివ నిర్వాణ చేతుల మీదుగా సుమయ రెడ్డి ‘డియర్ ఉమ’ టీజర్.. ఏప్రిల్ 18న చిత్రం విడుదల
Kora Censor Formalities Underway, Set For Its Release in April
‘కోర’ సెన్సార్ కార్యక్రమాలు.. ఏప్రిల్ నెలలో చిత్రం విడుదల
Vanara Celluloid, Zee Studios, Maruthi Team Product’s Beauty First Single- Kannamma Out Now
మారుతీ టీమ్ ప్రొడక్ట్, వానరా సెల్యులాయిడ్, జీ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న ‘బ్యూటీ’ నుంచి బ్యూటీఫుల్ సాంగ్ ‘కన్నమ్మ’ విడుదల