అమెరికాలోని 30 నగరాలకు నిత్యానంద నగరాలను బురిడీ!

తనకు తాను దైవస్వరూపంగా ప్రకటించుకొన్న నిత్యానంద అమెరికాలోని దాదాపు 30కి పైగా నగరాలను బురిడీ కొట్టించాడు. ఆయా నగరాలతో తన కల్పిత దేశమైన యునైడెట్స్టేట్స్ఆఫ్కైలాస పేరుతో సాంస్కృతిక భాగస్వామ్య ఒప్పందాలు చేసుకొన్నా డు. సిస్టర్సిటీ పేరుతో చేసుకొన్న ఒప్పందాలపై అమెరికాకు చెందిన 30 నగరాల ప్రతినిధులు సంతకాలు చేసినట్టు కైలాస వెబ్సైట్లో ఉన్నదని పేర్కొన్నది. కల్పిత దేశం కైలాసతో సిస్టర్సిటీ ఒప్పందాన్ని రద్దు చేసుకొంటున్నట్టు న్యూజెర్సీలోని నెవార్క్నగరం ప్రకటించిన నేపథ్యంలో విషయం వెలుగులోకి వచ్చింది. నెవార్క్నగరం, కల్పిత యునైటెడ్స్టేట్స్ఆఫ్కైలాస మధ్య ఏడాది జనవరి 12 సిటీ హాల్వేదికగా ఒప్పందం జరిగింది. ఒప్పందాలు చేసుకొన్న నగరాల జాబితాలో రిచ్మండ్‌, వర్జీనియా, డాటన్‌, ఓహియో, ప్లోరిడా వంటి నగరాలు ఉన్నాయి.

Related Posts

Latest News Updates