కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. ఈ రోజు సాయంత్రం 6.15కు జయలక్ష్మి మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం విశ్వనాథ్ పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు . ఆయన వచ్చాక జయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. విశ్వనాధ్ లాగే ఆయన సతీమణి జయలక్ష్మి నిద్రలోనే మరణించారని తెలుస్తోంది. కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు.
ఈ రోజు సాయంత్రం 6.15కు జయలక్ష్మి మరణించినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం విశ్వనాథ్ పెద్ద కుమారుడు అమెరికాలో ఉన్నారు . ఆయన వచ్చాక జయలక్ష్మి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. విశ్వనాధ్ లాగే ఆయన సతీమణి జయలక్ష్మి నిద్రలోనే మరణించారని తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో ఆమె భౌతిక కాయానికి అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. విశ్వనాథ్ సతీమణి మరణం పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.












