కమెడియన్ గీతాసింగ్ ఇంట్లో విషాదం

కమెడియన్ గీతా సింగ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషయాన్ని కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. వాస్తవానికి గీతాసింగ్ పెళ్లి చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకున్నారు. పిల్లలూ… కారులో అయినా బైక్ పై అయినా జాగ్రత్తగా వెళ్లండి. కమెడియన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఓం శాంతి అంటూ కరాటే కల్యాణి పోస్ట్ చేశారు.

Related Posts

Latest News Updates