ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూత… సంతాపం ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజా భారీ బడ్జెట్ మూవీ వారీసు. ఇది తెలుగులో వారసుడు పేరుతో రిలీజ్ అవబోతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతోంది. అయితే.. రిలీజ్ కి ముందే తీవ్ర విషాదం నెలకొంది. వారీసు ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు కన్నుమూశాడు. గుండె పోటుతో కేరళలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో పలువురు సినిమా ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సీతారామం, ఎం.ఎస్ ధోనీ, గజిని, లక్ష్యంతో సహా ఎన్నో హిట్ సినిమాలకు సునీల్ బాబు పనిచేశాడు.

Related Posts

Latest News Updates