మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ గురించి రోజుకో అప్ డేట్ వేగంగా వస్తోంది. ఈ మూవీ ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ లు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్ గా మాస్ సాంగ్ వచ్చేస్తోందని.. మెగాస్టార్ × మాస్ మహారాజా = పూనకాలు లోడింగ్ సాంగ్ ను రిలీజ్ చేశారు.సంధ్య థియేటర్లో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. థియేటర్లకు అభిమానులు పెద్ద సంఖ్యలో అభిమానులు విచ్చేశారు. సంధ్య థియేటర్ కి దర్శకుడు బాబీతో పాటు చిత్రంలో నటించిన వారు విచ్చేశారు. డోంట్ స్టాప్ డ్యాన్సింగ్.. పూనకాలు లోడింగ్ అంటూ చిరు, రవితేజ శృతి కలిపారు.













